Telangana Inter Exams | ఇంటర్ పరీక్షలకు ఉదయం 8:45 గంటల వరకే అనుమతి
సమయం తర్వాత వస్తే పరీక్షకు నో ఛాన్స్
విద్యార్థులకు స్పష్టం చేసిన ఇంటర్‌బోర్డు
ఈ నెల 5 నుంచి 25 వరకు ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
వెల్లడించిన తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు



