Thursday, May 8, 2025

New sainik school In AP | ఏపీకి 4వ‌ సైనిక్ స్కూల్‌

New sainik school In AP | ఏపీకి 4వ‌ సైనిక్ స్కూల్‌
ఈ విద్యా సంవ‌త్స‌రం నుంచే అడ్మిష‌న్లు ప్రారంభం
Hyderabad : ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని విజయవాడకు సమీపంలో కేతనకొండలో కొత్తగా సైనిక్ స్కూల్ రాబోతోంది. ఇందులో వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం నుంచిఏ ప్రైవేశాలు ప్రారంభించ‌బోతున్నారు. వ‌చ్చే జూన్ నుంచి 5, 6 తరగతిలో అడ్మిషన్లు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో విజయనగరం జిల్లా కోరుకొండ, చిత్తూరు జిల్లా కలికిరి, నెల్లూరు జిల్లా కృష్ణపట్నం సమీపంలో సైనిక్ స్కూళ్లు ఉన్నాయి. తాజాగా విజయవాడ సమీపంలోని కేతనకొండలో 4వ‌ది ఏర్పాటు కానుంద‌ని ఏపీ అధికారులు వెల్ల‌డించారు.
* * *

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles