Tenth Exams Two Time | టెన్త్‌క్లాస్ పరీక్షలు ఏడాదిలో రెండు సార్లు
-
వచ్చే ఫిబ్రవరి-మార్చిలో తొలి విడత పరీక్షలు
-
ఆ తర్వాత మేలో రెండో విడత పరీక్షలు
-
సప్లిమెంటరీ పరీక్షలకు స్వస్తి
-
వచ్చే ఏడాది నుంచి అమలుకు చర్యలు పూర్తి చేసిన కేంద్రం
-
ప్రతిపాదనలకు ఆమోదం
-
మార్చి 9లోగా అభిప్రాయాలు తెలపాలని సూచన