మండుతున్న ఎండలు
-ఇబ్బందులు పడుతున్న ప్రజలు..
రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఏప్రిల్ మేలో కొట్టాల్సిన ఎండలు ఫిబ్రవరిలో భగ భగలాడుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రజలంతా ఉక్క పోతకు గురవుతున్నాయి. అప్పుడు ఏసీలు, కూలర్లకు పని పెడుతున్నారు. ఎండాకాలం నేపథ్యంలో పిల్లలు, వ్రుద్దులు అవస్థలు పడకుండా ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు చెప్పుతున్నారు.