Monday, April 28, 2025

Cm Revanth reddy | సింగ‌పూర్ కాన్సుల్ జ‌న‌ర‌ల్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

Cm Revanth reddy | సింగ‌పూర్ కాన్సుల్ జ‌న‌ర‌ల్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
Hyderabad : చెన్నైలోని సింగపూర్ కాన్సూల్ జనరల్ ఎడ్గర్ పాంగ్ నేతృత్వంలోని ప్రతినిధుల‌ బృందం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి తో మర్యాద పూర్వకంగా భేటీ అయింది. సోమ‌వారం జూబ్లీహిల్స్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో పాంగ్ తో పాటు కాన్సూల్ జ‌న‌ర‌ల్‌ (పొలిటికల్) వైష్ణవి వాసుదేవన్, ఫస్ట్ సెక్రటరీ (ఎకానమిక్) వివేక్ రఘు రామన్, ఎంటర్ ప్రైజ్ సింగపూర్ రీజినల్ డైరెక్టర్ (ఇండియా – సౌత్) డేనిస్ టామ్ తో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, హైదరాబాద్ రీజినల్ పాస్ పోర్ట్ అధికారిణి జొన్నలగడ్డ స్నేహజ ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చించారు.
* * *

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles