Telangana Assembly | రాష్ట్ర అభివృద్ధికి శక్తివంచన లేకుండా పనిచేస్తా
ప్రపంచ దేశాలతో పోటీ విధంగా డెవలప్చేస్తా
విద్యార్థులలో నైపుణ్యం కొరవడింది
హాస్టల్ విద్యార్థులు డైట్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచాం
రాష్ట్ర అసెంబ్లీలో సీఏం రేవంత్రెడ్డి వెల్లడి
