Telangana Cm Revanth Reddy | అంబేద్క‌ర్ విగ్ర‌హానికి నివాళులు అర్పించిన సీఎం రేవంత్‌

Telangana Cm Revanth Reddy | అంబేద్క‌ర్ విగ్ర‌హానికి నివాళులు అర్పించిన సీఎం రేవంత్‌
పాల్గొన్న డిప్యూటీ సీఎం, మంత్రి పొన్నం, ఎంపి అనిల్‌కుమార్ యాద‌వ్‌

Hyderabad : భారతరత్నడాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద ఉన్నఆ మహనీయుడి విగ్రహానికి రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి పూలమాల వేసి ఆయ‌న‌కు ఘ‌నంగా నివాళులు అర్పించారు. అనంత‌రం అంబేద్కర్ విగ్రహానికి డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క నివాళులు అర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
* * *

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version