SC sub-categorisation | ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల చేసిన ప్రభుత్వం
మూడు వర్గాలుగా 56 ఎస్సీ కులాలు
సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయని ప్రకటించిన సర్కారు
విద్యా ఉద్యోగ రంగాల్లో జీవో అమలు..
